Home
Ranabali Movie
Ranabali Movie News
-
Ranabaali : బుకింగ్స్‌తో సత్తా చాటుతున్న ‘రణబాలి’.. విరోష్’కు స్పెషల్ మైల్ స్టోన్!
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా విజయ్ చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రమిది. అయితే, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపించింది. విజయ్ తన పాత్ర కోసం పడిన కష్టం, డెడికేషన్ బాగున్నప్పటికీ, సినిమా పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఈ డివైడ్ టాక్ సినిమా కలెక్షన్ల… -
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
Rashmika: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ప్రేమాయణం ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కింది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలుగా ఈ జంట నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి’ ఈ వీకెండ్లోనే థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో తెగ బిజీగా గడుపుతున్న ఈ క్రేజీ జంట.. తాజాగా తమ సీక్రెట్ పెళ్లి ప్రపోజల్ వెనుక జరిగిన అసలు కథను బయటపెట్టి అభిమానులకు పెద్ద… -
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
Ranabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫస్ట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘రణబాలి’ అఫీషియల్ ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద రాబోయే సునామీని ముందే పరిచయం చేసింది. ఈ ట్రైలర్ ద్వారా… -
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
Mythri Ravi: “విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. ఎవరి జోలికీ వెళ్లడు.. ఎవరి గురించీ మాట్లాడడు. తన పని, తన సినిమాలు తప్ప అతనికి మరో ప్రపంచమే తెలియదు. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో కావాలని పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే చాలా బాధేస్తోంది” అంటూ ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’… -
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ముచ్చట్లలో తన రాబోయే చిత్రం ‘రణబాలి’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సినిమాలో అందరినీ ఆకట్టుకునే సీక్రెట్ సీన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లలో వైరల్‌గా మారాయి. ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ & ఆన్సర్ సెషన్లో ఓ నెటిజన్ “రణబాలి సినిమా… -
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
టాలీవుడ్లో పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు, ప్రేక్షకుల జేబులకు చిల్లు పడటం ఖాయమనే ప్రచారం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు చుట్టూ గత కొద్ది రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాబోయే క్రేజీ చిత్రం ‘రణబాలి’ కూడా టికెట్ రేట్లు పెంచబోతోందని, ఇందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ చక్కర్లు కొట్టాయి. పండుగ వేళ సినిమా చూడాలనుకునే సామాన్య ప్రేక్షకుడికి ఈ వార్త పెద్ద షాకిచ్చింది. ఏపీలో… -
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
డిజిటల్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే ‘విరోష్’. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్నల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం సినిమాల్లోనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్మెంట్లలోనూ ఈ జోడీ గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ వెండితెర జంట ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అరుదైన మైలురాయిని అధిగమించి వార్తల్లో నిలిచింది. విజయ్, రశ్మిక కలిసి నటించిన ‘ఎయిర్‌బీఎన్‌బీ’ (Airbnb) కపుల్ యాడ్ ప్రస్తుతం… -
Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక
Rashmika Mandanna: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన ప్రేమ ప్రయాణం, పెళ్లి గురించి ఒక నెటిజన్ రాసిన కథనంపై రష్మిక స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన బ్లాగ్‌లో ఒక అభిమాని వీరిద్దరి కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి ఎంతో హృద్యంగా వివరించారు. దీనిపై స్పందించిన రష్మిక ఇలా రాసుకొచ్చారు.. “చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఒక ఆర్టికల్ చదివి… -
Ranabali : పెళ్లి తో వచ్చిన పబ్లిసిటీ… సినిమాకు ఫ్రీ ప్రమోషన్.. పెరిగిన బడ్జెట్
‘విరోష్’ అంటూ అభిమానులు పిలిచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట రియల్ లైఫ్ లో ఒక్కటవ్వడం వారి స్క్రీన్ కెమిస్ట్రీకి కొత్త అర్ధం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు స్టార్ కపుల్ వెడ్డింగ్ ఫోటోస్ కి హైయెస్ట్ 15 మిలియన్స్ కి పైగా లైక్స్ కియారా అద్వానీ, సిద్ధార్త్ మల్హోత్రా జంట ఖాతాలో ఉండగా ఇప్పుడా రికార్డ్ విరోష్ జంటకు షిఫ్ట్ అయ్యింది. ఇన్ స్టాలో రష్మిక పోస్ట్ చేసిన వెడ్డింగ్ ఫోటోస్ కి ఏకంగా 23… -
Ranabali Glimpse: విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!
Ranabali Glimpse: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ…
తాజావార్తలు
-
Ramayana: తెలుగు రాష్ట్రాలో దిల్ రాజు బ్యాకింగ్‌తో వస్తున్న ‘రామాయణ’!
-
Box Office: యంగ్ హీరోల వందల కోట్ల రిస్క్! నిర్మాతలకు ముప్పు తప్పదా?
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!