ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ అనే కొత్త హీరోయిన్ ని హరీష్ శంకర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో డిజాస్టర్ గా నిలిచింది. టాక్ విషయం�