Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే రేంజులో హిట్స్ కొట్టిన వెంకటేష్ ఎప్పుడూ చాలా కూల్ గా, క్యాజువల్ గా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే వెంకటేష్, ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పైన సీరియస్ అయ్యాడు. వెబ్ సీరీస్ కి ఎవరి పేరునో ఎలా పెడతారు అంటూ ఫైర్