నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఏడాది అందరినీ అలరించే కంటెంట్ రాబోతోందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే . కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా వీక్షకులను సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్…