Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి మిరాయ్ సినిమా రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వరుసగా ప్రమోషన్లు చేస్తున్న తేజా.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కొందరే ఉన్నారు. అందులో నాకు ఉదయం 3గంటలకు రానా నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అతను ఎర్లీ మార్నింగ్…