టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఆయన ‘బెట్టింగ్ యాప్’ వివాదంపై తొలిసారిగా పెదవి విప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు, సీఐడీ విచారణ వంటి విషయాలపై ఆయన చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు.. ‘చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, మనమందరం చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే’ అని రానా స్పష్టం చేశారు. తాను ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే ముందు దాని…