Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణీకులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు హాల్టుల సమస్యకు పరిష్కారం లభించింది. మూడు ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువ రైల్వే స్టేషన్లలో హాల్టులు మంజూరయ్యాయి. ఇకపై బెర్హంపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (18525/18526) తిలారు స్టేషన్‌లో ఆగనుంది. అలాగే పూరి–అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (12843/12844) ఇచ్చాపురం స్టేషన్‌లో, భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (22819/22820) బారువ స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వనున్నారు. ఈ…