బీస్ట్, జైలర్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్ స్టార్ డైరెక్టర్ గా మరాడు. అయితే నెల్సన్ నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్ వినిపించింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్…