మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతనెల విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని కొమ్మ ఉయ్యాలా .. కోన జంపాలా సాంగ్ ఎంతటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో నటించిన మల్లిని ఓవర్ నైట్…