యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “మహా సముద్రం”. మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హే రంభ రంభ’ను రిలీజ్ చేశారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రత్యేకంగా అంకితమిస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రంభ పేరుతోనే రూపొందిన ఈ మాస్ సాంగ్ ఈ ఏడాది మాస్ నంబర్లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వైజాగ్ బీచ్‌లో విలాసవంతమైన సెట్‌లో చిత్రీకరించబడింది. ఈ పాటలో…