మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ పోస్టర్ లో రవితేజను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రవితేజ వృద్ధ దంపతులకు నగదు ఇస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. వారి ముఖాల్లో ఆనందాన్ని మనం…