తెలుగు ఇండియన్ ఐడిల్ న్యాయనిర్ణేతల్లో నిత్యామీనన్ 23వ ఎపిసోడ్ లో మిస్ అయ్యింది. ఆమెకు బదులుగా ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొని, కంటెస్టెంట్స్ కు మార్కులు వేశారు. విశేషం ఏమంటే… మేల్ ఎనర్జీని బాలెన్స్ చేస్తూ, ఈ వారం శ్రీరామచంద్రతో కలిసి ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి హోస్ట్ చ�