యాక్షన్ హీరో, మ్యాచో మాన్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలయ్య బాబు ఫిక్స్ చేసిన ఈ టైటిల్, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యి, మంచి హిట్స్ అయ్యాయి. మాస్ సినిమాలు చేసే గోపీచంద్ ని కామెడీ వైపు తీసుకొచ్చిన శ్రీవాస్, రామబాణం సినిమాని అందరికీ…