Euphoria: విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్. ప్రస్తుతం ఆయన ‘యుఫోరియా’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేశారు. రామ రామ అనే పాటను చిత్ర బంధం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన లాంచ్ ఈవెంట్లో భాగంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి భూమిక చావ్లా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు విడుదలైన పోస్టర్,…
Euphoria: డిఫరెంట్ కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన గుణశేఖర్ తాజాగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ‘యుఫోరియా’ తెరెకెక్కిస్తున్నారు. సమకాలీన అంశాలతో, లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ కు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు, ఇంతకుముందు బింబిసారా చిత్రంతో తన సత్తా చాటిన ఆయన, ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్‌లో హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలను కలిగి ఉంది. సినిమాలో దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, 13 ప్రత్యేక సెట్స్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ…