మాచో స్టార్ గోపీచంద్ తాజా చిత్రం 'రామబాణం' విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Rama Banam: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది.
ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో బాలయ్య చేస్తున్న సందడి మరింత పెరిగింది. సీజన్ 1 కన్నా ఎక్కువ జోష్ తో సాగుతున్న ఈ సీజన్ 2కి ఇటివలే ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా వచ్చారు. ‘ఆహా’ క్రాష్ అయ్యే రేంజులో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య, గోపీచంద్ నటిస్తున్న నెక్స్ట్ కి టైటిల్ ని ఫిక్స్ చేశాడు. గోపీచంద్ కి ఉన్న సెంటిమెంట్…
Gopichand: హీరో గోపీచంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రేక్షకులను తనదైన విలనిజంతో ఆకర్షించాడు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.