జూన్ 16న ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. గత మూడు నెలలుగా ఆదిపురుష్ సినిమా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్, ట్రైలర్… ఇలా బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్…