ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే హీరో రామ్ పోతినేని.. ఇటీవల నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కు అతను అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. Also Read : Spirit : ‘స్పిరిట్’ లో ఎక్కడా చూడని ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్..! రామ్ మాట్లాడుతూ.. ‘ అమ్మవాలది హైదరాబాద్ కావడటం వలన నేను అక్కడ పుట్టాను. తర్వాత…