సినిమాలు అన్నాక హిట్లు, ఫట్లు కామన్. కానీ లైగర్ ఫ్లాప్ మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేసేసింది. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరిపై గట్టిగానే పడింది. అసలు పూరితో సినిమాలు చేసే హీరోలే లేరంటూ.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్…