ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని… కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇటీవలే ట్రైలర్ లాంచ్ తో స్కంద సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న స్కంద మూవీకి ట్రైలర్ ఇచ్చిన హైప్ కి, రిలీజ్ రోజున మాస్ థియేటర్స్ ప్యాక్ అవ్వడం గ్యారెంటీ. రామ్…