Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇంకోపక్క రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉంటుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ లీల. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో శృంగార సన్నివేశాలు హైలైట్ గా నిలిచిన సంగతి తెల్సిందే. రాముడి కథలో…