Ram Navami: శ్రీరామ నవమి సమీపిస్తుండటంతో అయోధ్య రామమందిరం ముస్తాబైంది. అయోధ్య నగర వ్యాప్తంగా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.
Ayodhya Temple: శ్రీరామనవమి వేడుకలకు భవ్య రామమందిరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.