Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన వర్మ.. ఇప్పుడు రాజకీయ బయోపిక్ లు అని, శృంగార మూవీస్ అని అభిమానుల చేత విమర్శలు అందుకుంటున్నాడు.
Ram Gopal Varma Intresting Comments on Bhola Shankar Movie: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. మామూలుగా ఎంత బాగోక పోయినా అభిమానులు అయినా సినిమాను వెనకేసుకు వస్తారు కానీ ఈ సినిమా విషయంలో సాధారణ ప్రేక్షకులతో…
Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి, ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో మోహన్ బాబు విలన్ గా నటించి మెప్పించిన సినిమాలు ఎన్నో.. కరుడుగట్టిన విలనిజాన్ని పండించిన పాత్రలు ఎన్నో.. అలాంటి మోహన్ బాబును విలన్ గా పనికిరాడు అన్నాడట రామ్ గోపాల్ వర్మ.
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అమెరికాలో రచ్చ చేస్తున్నాడు. నాటా సభల కోసం అమెరికా వెళ్ళిన వర్మ అమెరికాను దున్నేస్తున్నాడు. చూడాల్సిన ప్లేస్ లు, కలవాల్సిన మనుషులును కలుస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
Ram Gopal Varma says Jai Balayya: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రీసెంట్ గా 20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా వేడుకకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లిన రాంగోపాల్ వర్మ ట్రిప్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అయితే కలకలం రేపుతున్నాయి. ముందుగా “నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్ను ఎంతో బాగా హ్యాపీ గా సాగేలా చేశారు, అమెరికా నాకెంతో ఇష్టం. అలాగే అమెరికాకు…
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. ప్రస్తుతం వర్మ.. మంచి సినిమాలు తీయడం మానేసి రాజకీయ బయోపిక్ లు తీయడం మొదలుపెట్టాడు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు.
తెలుగు వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వర్మ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంటారు.. వర్మ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. కొన్ని పోస్టులు ఎంత దుమారం రేపుతాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వర్మ కాంపౌండ్ లో అందమైన అమ్మాయిలు ఉంటారు..వర్మ ఎంతో మంది హీరోయిన్స్ ను స్టార్స్ గా మార్చారు..ఊర్మిళ, నిషా కొఠారితో పాటు పలువురు వర్మ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా…
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది.. ఒకప్పుడు టాలివుడ్, బాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.. ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కథాంశంగా ప్రస్తుతం ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఆర్జీవీ హైదరాబాద్లో కొత్త ఆఫీస్ను ఏర్పాటు చేసుకున్నాడు.…