డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చనీయంగా మారింది. తన నిర్మించిన సినిమా లడ్కి సినిమాపై నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని,…