RGV: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం శివ. అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌తో పాటు, తెలుగు సినిమా దిశను మార్చిన చిత్రంగా టాలీవుడ్‌లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల కాలంలోనే ఈ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి సూపర్ స్టిల్ రిలీజ్ చేశారు. ఇంతకీ…