Home
Ram Charan
Ram Charan News
-
‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…
ప్రస్తుతం నడుస్తున్నది సొషల్ మీడియా కాలం. నచ్చింది ఏదైనా క్షణంలో వైరల్ అవుతుంది. అయితే, సొషల్ మీడియాలో ఒకటి మరో దానికి కారణం అవుతూ ఒక్కోసారి భలే దుమారం రేగుతుంటుంది! ‘ఆర్ఆర్ఆర్’ తాజా పోస్టర్ అదే పని చేసింది! రాజమౌళి మాస్టర్ పీస్ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు, డబ్బింగ్ కూడా వీలైనంత వేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఈలోపు… -
రాజమౌళికి గ్రాఫిక్స్ నేర్పిన.. ట్రాఫిక్ పోలీసులు!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.… -
ఎన్టీయార్, చెర్రీ ఫ్యాన్స్ కడుపు నింపేసిన రాజమౌళి!
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం… -
‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్.. స్టిల్స్ వైరల్
లాక్డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన చిత్రీకరణలు.. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కూడా ఇటీవల మొదలైంది. ప్రస్తుతం రామ్‌చరణ్.. ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే వీరిద్దరిపై పాటను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా షూటింగ్ సెట్లోని రామ్‌చరణ్ ఫొటోలు వైరల్‌గా మారాయి. చరణ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా… -
ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు, రెండు సినిమాలు… ఓ కియారా!
తన ఒకే ఒక్క చిత్రంలో ప్రపంచంలోని ఏడు వింతలు చూపించి… వెండితెర మీద ఎనిమిదో వింతని ఆవిష్కరించాడు దర్శకుడు శంకర్. ‘జీన్స్’ లాంటి రొమాంటిక్ చిత్రం మొదలు ‘భారతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రం, ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం దాకా… ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అద్భుతమే! అయితే, గత కొంత కాలంగా శంకర్ టైం బ్యాడ్ మోడ్ లో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు తన స్థాయికి తగ్గట్టుగా సెన్సేషన్ సృష్టించటం లేదు.… -
మరో మైల్ స్టోన్ చేరుకున్న మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆయనకు అనూహ్యంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో మరో మైలు రాయిని దాటారు. ఇన్‌స్టాలో చరణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విశేషం. ఈ పాన్ ఇండియా స్టార్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన… -
‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్.. ఎన్టీఆర్ ఎప్పుడంటే?
బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు అన్ని పూర్తి అవ్వగా.. మిగిలిన షెడ్యూల్ కోసం రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు… -
ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు!
చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా… -
బ్లాక్ అండ్ బ్లాక్ లో తండ్రితో చరణ్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించారు. రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో ఉండగా… చిరంజీవి మ్యాన్లీ లుక్ లో కన్పిస్తున్నారు. అయితే ఈ పిక్ కు ఓ స్పెషలిటీ ఉంది. అదేంటంటే… ఈరోజు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవికి పితృ దినోత్సవం… -
“ఆర్ఆర్ఆర్” టీం రెడీ…!
కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా తమ సినిమాల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” టీం కూడా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ భారీ సాంగ్ చిత్రీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పాట సుమారు 8 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. హీరోలపై చిత్రీకరణ అనంతరం ఈ సాంగ్ కు భారీ గ్రాఫిక్స్ తో పాటు భారీ…
తాజావార్తలు
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!