Home
Ram Charan
Ram Charan News
-
యూరోప్ కు “ఆర్ఆర్ఆర్” టీం ప్రయాణం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే షెడ్యూల్ ను యూరప్‌లో చిత్రేకరించనున్నారు. దీనితో మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సినిమాలోని చివరి పాటను ఈ యూరప్ షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. మేకర్స్ ఈ పాట చిత్రీకరణ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. అక్కడి మనోహరమైన ప్రదేశాలలో తెరకెక్కించే ఈ సాంగ్ తెరపై విజువల్ వండర్ గా ఉండబోతోందట. త్వరలోనే “ఆర్ఆర్ఆర్”… -
ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే… తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.… -
“మగధీర”కు 12 ఏళ్ళు
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. 2009 సంవత్సరంలో విడుదలైన “మగధీర” రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు విడుదలైంది. ఇది రామ్ చరణ్‌ని స్టార్‌గా నిలబెట్టింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎస్ఎస్ రాజమౌళి, మెగా పవర్… -
శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ”… -
రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!
రామ్ చరణ్ భారీ మొత్తం గెలుచుకున్నాడనగానే ఈ స్టార్ హీరోకు ఏదో లాటరీ తగిలిందేమోనని ఊహించుకోకండి. అలాంటిదేమీ లేదు! పైగా చెర్రీకి లాటరీ టిక్కట్లు కొనే అలవాటు కూడా ఉండి ఉండదు. విషయం ఏమిటంటే… ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఆగస్ట్ 15 నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా ప్రసారం చేయబోతోంది. అందులో మొదటి ఎపిసోడ్ లో మెగా పపర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. సో…… -
భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ !
ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త… -
ఆర్ఆర్ఆర్ : కీరవాణితో అనిరుధ్ మ్యూజిక్ సెషన్ కంప్లీట్
ప్రతిష్టాత్మక మల్టీలింగ్వల్ మూవీ “ఆర్ఆర్ఆర్” నిస్సందేహంగా ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ మ్యూజిక్ సెషన్ ముగిసింది. ఈ సందర్భంగా “ఆర్ఆర్ఆర్”కు సంగీతం అందిస్తున్న కీరవాణి “ఆర్ఆర్ఆర్ కోసం అనిరుధ్‌తో గొప్ప మ్యూజిక్ సెషన్ జరిగింది.… -
“ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా
బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్ : రణం రౌద్రం రుధిరం”పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంతో అలియా దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవలే “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్… -
రాంచరణ్-శంకర్ చిత్రం: షూటింగ్‌పై దిల్ రాజు క్లారిటీ!
ప్రముఖ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా, సంగీత దర్శకుడిగా తమన్, కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందాన పేరు పరిశీలనలో వుంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై నిర్మాత దిల్ రాజు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని… -
“ఆర్ఆర్ఆర్” ఎన్టీఆర్ కు ముస్లిం టోపీ అందుకేనా ?
ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. “ఆర్ఆర్ఆర్” విడుదలకు ముందే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన అప్డేట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ప్లాన్ల గురించి కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. “ఆర్ఆర్ఆర్” అనే చిత్రం “బాహుబలి” లాంటిది కాదని హామీ ఇచ్చారు. మేకర్స్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ టీజర్…
తాజావార్తలు
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్‌పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!