Home
Ram Charan
Ram Charan News
-
‘రివోల్ట్ ఆఫ్ భీమ్’: పుడమి తల్లి కోసం మరణాన్ని ఆహ్వానించిన కొమరం భీముడు
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ని స్పీడప్ చేశారు రాజమౌళి అండ్ కో. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ముంబైలో ఖాళి లేకుండా కానిచ్చేస్తున్నారు. ఇంకోపక్క సోషల్ మీడియాలోను సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే… -
అరాచకం.. ‘రంగస్థలం 2’ ప్రకటించిన సుకుమార్..?
‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకున్నా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇక వచ్చే యాదాద్రి నుంచి ‘పుష్ప పార్ట్ 2’ ని మొదలు పెట్టనున్న సుకుమార్ .. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి నోరువిప్పారు. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్ – సుకుమార్ . రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్… -
కపిల్ శర్మ షో లో రచ్చ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం
సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు హీరోలు. ఇప్పటికే ముంబైలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ త్రయమే కనిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్న స్టార్ హీరోలు తాజాగా కపిల్ శర్మ షో లో సందడి… -
ఆర్ఆర్ఆర్ : “కొమురం భీముడో” సాంగ్ ప్రోమో… భీమ్ ఎమోషన్స్
టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ వెనుక ఉన్న త్రయం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆ, దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ చిత్రం నుండి 4వ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కొమురం భీమ్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినట్టు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. “కొమురం భీముడో” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. పూర్తి… -
చిరంజీవి, బాలకృష్ణ అతిథులుగా 30న ‘ఆర్ఆర్ఆర్’ రోరింగ్ ఈవెంట్
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన… -
ప్రో కబడ్డీ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి
దర్శక దిగ్గజం రాజమౌళి ఆయన టీంతో కలిసి ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రమోషన్స్ లో దూకుడు పెంచారన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ప్రమోషన్ కోసం దర్శకుడు విభిన్నమైన ప్రచార వ్యూహాన్ని ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తారక్, చరణ్ నిన్న సాయంత్రం వరకు ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో సినిమాను ప్రమోట్… -
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ .. అదరగొడుతున్న రామ్-భీమ్ మేకింగ్ వీడియోలు
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి… -
శంకర్ కి ఝలక్ ఇచ్చిన చరణ్.. రెండు నెలలు షూటింగ్ క్యాన్సిల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్ అప్ మాములుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని పూర్తి చేసుకొని శంకర్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కొన్ని రోజులు షూటింగ్ మొదలు పెట్టిన శంకర్ కి చరణ్ ఝలక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కారణంగా రెండు నెలలు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం… -
ముంబైని షేక్ ఆడిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ త్రయం..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్… -
బాలీవుడ్ లో యంగ్ టైగర్ క్రేజ్… బారికేడ్లు బద్దలే !!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా సినిమా ప్రమోషన్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఆదివారం…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!