హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ లండన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్ బెల్ట్‌ను తన భుజంపై వేయమని చరణ్‌ను జూలియస్ కోరారు. వీరి కలయికకు సంబంధిత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి జూలియస్ బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా 5…
స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్…