గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల అందిన సమాచారం ప్రకారం, రామ్ చరణ్ – జాన్వీ కపూర్ లపై ఓ సాంగ్‌ను తదుపరి షెడ్యూల్‌లో షూట్ చేయనున్నారు. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సాంగ్‌లో చరణ్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్లామర్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది కోసం శ్రీలంకకు బయల్దేరారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చి బాబు సానా శ్రీలంకకు బయల్దేరారు. సమాచారం ప్రకారం, రేపటి నుండే అక్కడ పెద్ది షూటింగ్ ప్రారంభం కానుంది. Also Read :Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది…