మెగా కోడలు ఉపాసన వారసురాలికి జన్మనించ్చింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా మెగా ప్రిన్సెస్ ని చూడడానికి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఉదయం 1:49 కి ఉపాసనకు పాప పుట్టింది, మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం ముందునుంచి మా కుటుంబంలో కనబడుతోంది. చరణ్…