మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రీన్ టీషర్ట్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి చరణ్ కూడా కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీతో పాటు లాస్ ఏంజిల్స్ వెళ్తున్న సమయంలోనే చరణ్ ఫోటోలు బయటకి…