Charan – Vanga: ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సందీప్…