ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… జక్కన్నగా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాజమౌళి, ఈరోజు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మన సినిమా బౌండరీలు దాటించిన రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు చాలా స్ట్రాంగ్ గా, విలన్స్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. రాజమౌళి హీరోలు కోట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు, దేశాలు దాటి అభిమానులని సంపాదించుకుంటారు…
69న నేషనల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి గాను రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు కానీ…
69న నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకోని నిలబడింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే హిందీ సినిమా, తమిళ సినిమా గుర్తొచ్చేవి… ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా గుర్తొచ్చేలా చేసారు మన దర్శకలు, నిర్మాతలు, హీరోలు, సినీ అభిమానులు. పది నేషనల్ అవార్డ్స్ గెలిచి తెలుగు సినిమా ఆగమనాన్ని ఘనంగా చాటింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ‘రామ్ చరణ్’కి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో…