టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా అందిస్తున్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన సినీ నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు అలాగే పలువురు రాజకీయ ప�