మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గేమ్ ఛేంజర్ గా మారి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మైసూర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చరణ్ మైసూర్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ…
మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ లో తన మ్యాజిక్ ని మరోసారి చూపించడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారి సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన సెంటర్స్ లో జరుగుతుంది. రాజమండ్రి టు కర్నూల్ వయా హైదరాబాద్ RC 15 షూటింగ్ ని చేస్తున్న శంకర్, చరణ్ ని ముందెన్నడూ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనలు లాస్ ఏంజిల్స్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన చరణ్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకోని తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించడంతో కెమెరా బగ్స్ క్లిక్ మన్నాయి. దీంతో సోషల్ మీడియా అంతా రామ్ చరణ్ ఫోటోలు, ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే చరణ్ ఆఫ్…