సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్‌లు తరచూ బ్రాండెడ్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే అందరూ ఇలాంటి యాడ్‌లకు అంతలా ఆసక్తి చూపించరన్నదానికి పవన్ కళ్యాణ్ ఉత్తమ ఉదాహరణ. ఇప్పటివరకు ఆయన ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. కారణం? ఆ ప్రకటనల వెనుక ఉండే ఉద్దేశ్యాలు, వాటి నిజమైన విలువలపై ఆయనకు నమ్మకం లేకపోవడమే. అలాగే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ భారీ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించిన వార్త సోషల్…