మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ ఒక బిగ్ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్ తో పాటు రామ్ చరణ్ యొక్క ఎనర్జిటిక్ హుక్…
టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ థింగ్‌గా మారబోతోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. హిందీలో పెద్దగా స్టార్ డమ్ అందుకోలేకపోయిన జాన్వీ… తెలుగులో మాత్రం తల్లి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేసేలా ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతోంది జాన్వీ. ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్…