బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే…