మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నాడా అనే హెడ్డింగ్ చూసి ఇదేదో పొలిటికల్ క్యాంపెయిన్ న్యూస్ అనుకోకండి. చరణ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నది నిజమే కానీ అది సినిమా విషయంలో మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి RC 15 అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ సినిమాపై హ్యుజ్ హైప్…