ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసి�