మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్…