Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాలో కేక్ కట్ చేయించారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబంతో కలిసి జరుపుకున్న ఈ వేడుకలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.…