Ram Charan Daughter Birthstar and other Details: మెగా కుటుంబంలో మాత్రమే కాదు వారి అభిమానుల ఇళ్లలో కూడా ఇప్పుడు ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. సోమవారం రాత్రే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఉపాసన మంగళవారం తెల్