గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో Rc16 సినిమా చెయ్యబోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది..విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.. ఇక…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాజమౌళి సినిమాతో వచ్చిన ఇమేజ్ ని కంటిన్యు చెయ్యాలి అంటే రాజమౌళి అంతటి దర్శకుడితోనే నెక్స్ట్ సినిమా చెయ్యాలి అని తెలిసిన చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ని రంగంలోకి దించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారి బడ్జట్ తో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15 అనే వర్కింగ్ టైటిల్ గా…
ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అకేషణ్ వస్తే చాలు ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమాని అభిమానులు రీరిలీజ్ చేసి థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఒక్కడు, పోకిరి, జల్సా, ఖుషి, గ్యాంగ్ లీడర్, టెంపర్, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలు హిట్, యావరేజ్ ఇలా అయినవి ఉన్నాయి కానీ డిజాస్టర్…
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన హీరో ‘రామ్ చరణ్ తేజ్’. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు చరణ్. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చరణ్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ముందుకి వెళ్లిన చరణ్ నటించిన మూడో సినిమా ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్…
తెలుగు హీరోల్లో హార్స్ రైడింగ్ చెయ్యాలి అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా. మెగాస్టార్ ని మించే రేంజులో, మెగాస్టార్ నే మరిపించే రేంజులో హార్స్ రైడింగ్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రెండో సినిమాతోనే మగధీరుడిగా నటించిన రామ్ చరణ్ హార్స్ రైడింగ్ లో దిట్ట. స్టైల్ అండ్ స్వాగ్ తో, పక్కా ప్రొఫెషనల్ లాగా గుర్రపుస్వారీ చెయ్యడంలో చరణ్ ఆరితేరిపోయాడు. మగధీర నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకూ తన హార్స్…
ఆస్కార్ ఈవెంట్ కోసం యుఎస్ వెళ్లిన రామ్ చరణ్ తేజ్ ఇటివలే ఇండియా తిరిగొచ్చాడు. డైరెక్ట్ గా న్యూ ఢిల్లీలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్, దేశ రాజధానిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రతినిధిగా మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చరణ్ ని మెగా అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఇంటి వరకూ భారి ర్యాలీ జరిగింది. హైదరాబాద్ కి వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు…
పాన్ వరల్డ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు మార్చ్ 27న ఉంది. మెగా అభిమానులు పండగలా ఫీల్ అయ్యే ఈరోజుని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ భారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్ నాగబాబు రెడీ అయ్యాడు. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ లో పెట్టి షూట్ చేస్తున్నారు. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న…