చిరు, బాలయ్యకు సినిమాల పరంగా పోటీ ఉంటుందేమో గానీ… చరణ్, బాలయ్య మధ్యన మాత్రం అదోరకమైన బాండింగ్ ఉంది. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ రాకపోయినా ప్రభాస్, అండ్ పవన్ టాక్ షోలలో చరణ్‌తో బాలయ్య ఫోన్ కాల్ హైలెట్‌గా నిలిచింది. ఫ్యాన్స్ మధ్య పోటీ ఉంటుందేమో గానీ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకట�