Megastar Chiranjeevi to throw a huge party for grand daughter birth: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాత్రమే కాదు ఆయన అభిమానుల కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 1.29 నిముషాలకు ఒక పాప జన్మించింది. ఇక మహాలక్ష్మి జన్మించింది అంటూ మెగాస్ట