ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచరస్ మూవీ “కొండపోలం”. పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఆయనకు రెండవ చిత్రం. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె విలేజ్ గర్ల్ గా కనిపించనుంది. తాజాగా రకుల్ పాత్రను పరిచయం చేస్తూ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే…