ఫ్యాషన్ ఐకాన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా “కొండపొలం” సినిమాలో కన్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత మరో తెలుగు సినిమా చేయనేలేదు. ఇక ఇటీవలే “ఎటాక్” అనే హిందీ సినిమాతో వచ్చినా, ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజయ్ దేవగన్ సరసన “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో “డాక్టర్ జి”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “థ్యాంక్స్ గాడ్” వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ…