Rakul Preet Singh About Prabhas Movie: పెళ్లి అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ‘రెబల్ స్టార్’ ప్రభాస్…