Rakul Preet Singh First Wedding Pics Out: రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె అభిమానుల నిరీక్షణ ముగిసింది. రకుల్ స్వయంగా తాను మరియు జాకీ ఫోటోలను సోషల్ మీడియాలో…